IPL 2020 : RCB Captain Virat Kohli Fined Rs 12 Lakh For Slow Over-Rate || Oneindia Telugu

2020-09-25 1,867

Kohli has been fined Rs 12 Lakh after his team maintained a slow over-rate against Kings XI Punjab in Dubai.
#IPL2020
#ViratKohli
#KXIPvsRCB
#KLRahul
#KingsXIPunjab
#RoyalChallengersBangalore
#MohammedShami
#YuzvendraChahal
#ravibishnoi
#DaleSteyn
#ABdeVilliers
#ChrisGyale
#Cricket

ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియంలో గురువారం రాత్రి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా స్లో ఓవర్ రేట్ నమోదు అయింది. తొలుత ఫీల్డింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్‌లో స్లో ఓవర్ రేట్ రికార్డయింది.